ప్రకృతిని రక్షిద్దాం పక్షులను కాపాడుకుందాం..విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

“నేలమీద జారిపడి ప్రతీ వర్షపు చినుకును ఒడిసిపడుదాం..వృథాగా పోయే నీటిని దారి మళ్లించి ప్రకృతిని పచ్చదనంగా మారుద్దాం..పక్షుల దాహం తీరుద్దాం…”అన్నారు కాలమిస్ట్ విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
వేసవిలో పక్షులు జంతువులు దాహం తీరక మృత్యువువాత పడుతున్నాయని సరైన ఆహార లభించడం లేదని..గుప్పెడు గింజలు గిన్నెడు నీళ్లతో మనం పక్షువులను జంతువులను కాపాడుకోవచ్చని చెప్పారు…
గుప్పెడు గింజలు గిన్నెడునీళ్ళు నినాదంతో మనం ప్రకృతిలోని పక్షులను జంతువులను కాపాడుతూ వాటి ఆకలిని దాహాన్నితీర్చాలని ప్రముఖ యోగాగురువు ఇస్మాయిల్ పిలుపునిచ్చారు.
“మనకు ఆకలివేస్తే అమ్మానాన్నలను అడుగుతాం..స్కూల్ లో దాహం వేస్తె ఉపాథ్యాయులకు చెబుతాం..కానీ పక్షులు జంతువులు ఎవరికీ చెప్పుకోలేని మూగజీవాలని వారిని స్నేహితుల్లాభావించి మనమే వాటి ఆకలి దాహం తీర్చాలని “ఉద్బోధించారు ప్రముఖరచయిత.
లోటస్ లాప్ విద్యార్థులు చేత ప్రతిన చేయించారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ప్రకృతిని కాపాడుతాం..పచ్చదనాన్ని ప్రేమిస్తాం..పక్షుల ఆకలి దాహం తీరుస్తాం..అని విద్యార్థులు చెప్పడం ముదావహం.

ఈ కార్యక్రమంలో లోటస్ ల్యాప్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY